Soode Picch
Movie Name: Game Changer 2024 Music : SS Thaman Singers : Daler Mehendi,Sunidhi chauhan Lyrics : Ananta Sriram Cast : Ram Charan, Kiara Advani Label : Saregama Jaragandi Song Lyrics In Telugu M B M F Def For English
ముప్పావ్‍ల పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే
ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే
గుమ్స్ గుంతాక్స్ చిక్స్
జరగండి జరగండి జరగండీ
జాబిలమ్మ జాకెటేసుకొచ్చెనండీ
జరగండి జరగండి జరగండీ
ప్యారడైజ్ పావడేసుకొచ్చెనండీ
సిక్సర్ ప్యాకులో యముడండీ
సిస్టం తప్పితే మొగుడండీ
థండర్ స్ట్రోమ్ల టిండర్ సీమనే
చుడతది వీడి గారడీ
జరగండి జరగండి జరగండీ
మార్సు నుంచి మాసు పీసు వచ్చెనండీ
పిల్లగాడు సూడె పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూడె కుచ్చు లాగుతాడే
ఎయ్ జరగండి జరగండి జరగండీ
స్టారులొక్కటైన స్టారు వచ్చెనండీ
ముప్పావ్‍ల పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే
ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే
గుమ్స్ చిక్స్ గుంతాక్స్
హస్కు బుస్కు లస్కండి
మరో ఎలన్ మస్కండి
జస్క మస్క రస్కండి రిస్కేనండి
సిల్కు షర్టు హల్కండి
రెండు కళ్ళ జల్కండి
బెల్లు బటన్ నొక్కండి
సప్రైజ్ చేయ్యండి
గుమ్స్ చిక్స్ గుంతాక్స్
గుమ్స్ చిక్స్ గుంతాక్స్
పాలబుగ్గపై తెల్లవారులు …